అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సొమవారం రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామంలో కంబాల చెరువు వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. బిజెపి జిల్లా కార్యవర్గసభ్యులు పెయ్యిల రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ యోక్క స్పూర్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు.