శ్రీ భూరీలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం గురువారం కొంకుదురులో అంగరంగ వైభవంగా జరిగింది. పడాల వంశానికి చెందిన ఆడపడుచులుగా భావించే భూరీలమ్మ తీర్థానికి, గ్రామస్తుల ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా హాజరై గ్రామాన్ని సందడిగా మార్చారు. భక్తులు అమ్మవారికి బూరెలు నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.