ద్రాక్షారామ పీహెచ్సీలో తనిఖీలు

65చూసినవారు
ద్రాక్షారామ పీహెచ్సీలో తనిఖీలు
ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. దుర్గారావు దొర, జిల్లాఇమ్యునైజేషన్ అధికారి సత్యనారాయణ సోమవారం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు లో భాగంగా పేషెంట్ వివరములు అన్ని ఆధార్ కార్డు నెంబర్ తో, ఫోన్ నెంబర్ తో ఓటీపీతో కన్ఫామ్ చేసుకొని రిజిస్టర్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ , ల్యాబ్ టెస్టులు, మందులు వంటి వివరములు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్