ద్రాక్షారామం: ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనకు తరలిరండి

60చూసినవారు
ద్రాక్షారామం: ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనకు తరలిరండి
రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని ద్రాక్షారామం గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు రూ 11. 5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి తరలిరావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్