రామచంద్రపురంలో జాబ్ మేళాకు విశేష స్పందన

84చూసినవారు
రామచంద్రపురంలో జాబ్ మేళాకు విశేష స్పందన
నిరుద్యోగాన్ని రూపుమాపే ఉన్నత ఆశయంతో "సత్యం వాసంశెట్టి ఫౌండేషన్" ఆధ్వర్యంలో శనివారం రామచంద్రపురం విఎస్ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రముఖ సంస్థ టాటా ఎలక్ట్రికల్స్ వారితో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కు నిరుద్యోగులు తరలివచ్చారు. ప్రఖ్యాత టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్ఆర్లు మేజర్ సరిత, దీపిక, శాంతిల్ లు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్