కాకినాడ: బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ ఆందోళన

51చూసినవారు
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన నినాదాలతో బిసి లకు 52% రిజర్వేషన్ కల్పించాలంటూ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద జిల్లా కలెక్టర్ ను రోడ్డుపై ఆపి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కోరారు.

సంబంధిత పోస్ట్