విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సుభాష్

74చూసినవారు
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సుభాష్
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం విజయవాడలోని కనకదుర్గను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి సుభాష్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని మంత్రి సుభాష్ కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్