మంత్రి వర్యా! మంచినీళ్లు మహాప్రభో

58చూసినవారు
మంత్రి వర్యా! మంచినీళ్లు మహాప్రభో
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో విద్యుత్ కార్యాలయానికి కూత వేటు దూరంలో మంచినీటి కోసం ప్రజల పడుతున్న ఇబ్బందులు మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు వాపోతున్నారు. త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీనిని అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణమని తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మహిళలు పడుతున్న పాట్లు ఒక సారి పరిశీలించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్