రామచంద్రపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశాలలో రూ. నాలుగు కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. ఈ సర, ర్బంగా మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు వాడ్రేవు సాయిప్రసాద్ ఆధ్వర్యంలో రెండు అంశాలను తిరస్కరించారు. 5వ అంశం సిడిఎంఎ ఆమోదం తీసుకోవాలని సభ్యులు సూచించారు. అదేవిధంగా ఎనిమిదవ అంశం వాయిదా వేశారు.