రామచంద్రపురంలో 12న ముగ్గుల పోటీలు

76చూసినవారు
రామచంద్రపురంలో 12న ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12 న రామచంద్రపురం వి. ఎస్. ఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవ 2కె 25 పేరుతో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని విలువైన బహుమతులు గెలుచుకోవాలని మంత్రి సుభాష్ కార్యాలయం వారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరగనున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్