రామచంద్రాపురం: విద్యా కానుక కిట్ల పంపిణీపై అవగాహన

63చూసినవారు
రామచంద్రాపురం పరిధిలోని రామచంద్రాపురం, కె. గంగవరం మండలాల టీంలతో విద్య కానుక కిట్ల సంసిద్ధతపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సమగ్ర శిక్ష జిల్లా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం అధికారులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా అందించే విద్యా కానుక కిట్లు చేరేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్