రామచంద్రపురం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

50చూసినవారు
రామచంద్రపురం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ
రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో వైద్యం ఖర్చుల నిమిత్తం పలు గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీ లోని క్యాంప్ కార్యాలయం వద్ద ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెక్కులు పంపిణీ చేశారు. ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం 4, 05, 747 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్