భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా పార్టీల అధ్యక్షుల ఆదేశాల మేరకు రామచంద్రపురం మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెయ్యిల రాంబాబు ఆదివారం రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామం కంబాల చెరువు డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కడిగి శుభ్రపరిచారు. స్వచ్ఛభారత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల యూవ మోర్చా అధ్యక్షులు సుర్యగంగథర్ తదితరులు పాల్గొన్నారు.