రామచంద్రపురం: ప్రజాబీష్ఠం మేరకే కూటమి పాలన

78చూసినవారు
రామచంద్రపురం: ప్రజాబీష్ఠం మేరకే కూటమి పాలన
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, వారి అభీష్టం మేరకే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం అన్నారు. మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని తక్షణం పరిష్కరించేందు కుగాను "మన గ్రామం -మన మంత్రి"(ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్