మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితం అవసరమని, తద్వారా మానసిక ప్రశాంతత పొంద వచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం అన్నారు. వెలంపాలెం గ్రామంలో కొలువైన గోగుల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారికి వాసంశెట్టి సత్యం, ద్రాక్షారామం సర్పంచి కొత్తపల్లి అరుణ, సర్పంచ్ టేకుమూడి సత్యనారాయణ దంపతులు చేతుల మీదుగా మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు.