రామచంద్రాపురం: నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి

63చూసినవారు
రామచంద్రాపురం: నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి
రాయవరం మండలం చెల్లూరులో చిన్న సూక్ష్మ మధ్య తరగతి (ఎంఎస్ఎంఈ) ద్వారా ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి సుభాష్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతను ప్రోత్సహించి వారి ద్వారా పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో తొలిసారిగా ఈ ప్రాజెక్టు చెల్లూరులో ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్