రామచంద్రపురం: మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం కృషి

58చూసినవారు
రామచంద్రపురం: మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం కృషి
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి, వాసంశెట్టి సత్యం అన్నారు. మహిళల్లో ఆత్మ గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో కె. గంగవరం మండలం లోని, గంగవరం, పేకేరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాలను వాసంశెట్టి సత్యం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్