ప్రముఖ ఎఫ్ట్రానిక్స్ సంస్థలో పలు విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల నియామకాలు కోసం ఈనెల 19 న రామచంద్రపురంలో కెవిఆర్ హాస్పిటల్ వద్ద ఉన్న ఉపాధి భవన్ లో ఉదయం 9: 30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్ మేళాకు 2022 నుండి 2025 మధ్యలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు అని తెలిపారు.