మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు గురువారం రామచంద్రపురం నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సత్యం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ఇన్చార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్, కంచుమర్తి బాబురావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పాల్గొన్నారు.