రామచంద్రపురం: దివ్యాంగులకు సుభాష్ నూతన వస్త్రాలు పంపిణీ

60చూసినవారు
రామచంద్రపురం: దివ్యాంగులకు సుభాష్ నూతన వస్త్రాలు పంపిణీ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామచంద్రపురంకు చెందిన జాయ్ మినిస్ట్రీస్ బేతస్త న్యూ లైఫ్ సెంటర్ కు చెందిన మానసిక దివ్యాంగులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం నూతన వస్త్రాలను బహుకరించారు. సుమారు 60 మంది పిల్లలను పట్టణంలోని రిలయన్స్ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్