రామచంద్రాపురం: క్రీడాకారుడికి మంత్రి సుభాష్ సహాయం

3చూసినవారు
రామచంద్రాపురం: క్రీడాకారుడికి మంత్రి సుభాష్ సహాయం
ఈనెల 11 నుంచి 15 వరకు నేపాల్ లో జరిగనున్న అంతర్జాతీయ పరుగు పోటీలకు ఎంపికైన మేడిశెట్టి జస్వంత్ కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా శుక్రవారం రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించారు. రామచంద్రపురంకు చెందిన జస్వంత్ ఇటీవల జరిగిన12 వ ఓపెన్ నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పరుగు పోటీలు 3000 మీటర్లు విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్