రామచంద్రపురం: కూటమి సర్కారుకు అమ్మల వందనం

71చూసినవారు
రామచంద్రపురం: కూటమి సర్కారుకు అమ్మల వందనం
తల్లికి వందనం పథకంతో తల్లుల మోమూల్లో ఆనందం వెల్లివిరిసి కూటమి సర్కార్ కు అమ్మలంతా వందనం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురంలోని బలుసు కళ్యాణ మండపంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాఠశాలలు పునః ప్రారంభం నుంచే తల్లికి వందనం పథకం సకాలంలో అందజేయడం ద్వారా విద్యార్థుల చదువులకు ఉపయోగ పడిందన్నారు.

సంబంధిత పోస్ట్