రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ ను ఆర్డిఓ డి. అఖిల శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బస్టాండ్ లో ప్రయాణికులకు కల్పిస్తున్నటు వంటి సేవలు సౌకర్యాలను, పరిశుభ్రతను, క్యాంటీన్లో అమ్మే తినుబండారాలు యొక్క ధరలను, టాయిలెట్లను, ద్విచక్ర వాహన పార్కింగ్ ధరలను గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డిపో మేనేజర్ సిబ్బంది ఉన్నారు.