రామచంద్రపురం: పింఛన్లుుతొలగిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

57చూసినవారు
రామచంద్రపురం: పింఛన్లుుతొలగిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు హెచ్చరించారు. సంఘ సమావేశం రామచంద్రపురం చెలికాని రామారావు భవన్ లో బుధవారం ఆత్మగౌరవ సదస్సు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పలివెల రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్ల తనిఖీ పేరుతో తొలగిస్తే ఊరుకునేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్