రామచంద్రాపురం: వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహసిల్దార్ సమావేశం

57చూసినవారు
రామచంద్రాపురం: వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తహసిల్దార్ సమావేశం
ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటరు నమోదు అధికారి డి.అఖిల ఆదేశాల మేరకు రామచంద్రపురం తహసీల్దారు కార్యాలయం నందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశం టిడిపి, జనసేన, బిజెపి, వైసిపి వంటి గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో జరిగిన ఈ సమావేశంలో కొత్తగా బీఎల్ఓలను నియమించినట్లు తెలిపారు. వారి సహకారంతో ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులపై చర్చించి నాణ్యమైన ఓటర్ లిస్టు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్