తూ.గో: మెగా డీఎస్సీ.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్‌

69చూసినవారు
తూ.గో: మెగా డీఎస్సీ.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్‌
ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 20న విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 14,088 పోస్టులు జిల్లా స్థాయిలో, మిగిలిన 2,259 పోస్టులు రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో ఉన్నాయి. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుకు మే15 చివరి తేదీ. అర్హత కలిగి, ఇంకా అప్లై చేయని వారు https://apdsc.apcfss.in/ వైబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్