అల్లూరు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణమూర్తి మరియు సర్పంచ్ సీత వార్డు మెంబర్ పెరుమాళ్ల దేవుడు చేతులమీదుగా విద్యార్థినీ విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు.ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 102 మంది విద్యార్థిని విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, బెల్టు పంపిణీ చేశామని తెలిపారు.