చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ" కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని, కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. చంద్రబాబు హామీలు తూటాలైపోయాయని వ్యాఖ్యానించారు.