గుంతలు పూడ్చిన ఆటో యూనియన్ సభ్యులు

57చూసినవారు
గుంతలు పూడ్చిన ఆటో యూనియన్ సభ్యులు
కూనవరం మండలం పూసు గూడెం గ్రామం నుండి టేకుల బోరు వరకు రోడ్డు గుంతలు పడటంతో రైతులు వ్యవసాయం చేయటం కోసం ఇక్కడికి వచ్చి ఇంజన్ పైపులు కోసం రోడ్డును అడ్డంగా గుంతలు చేశారు. వర్షం పడితే కాలినడకన వెళ్ళటానికి కూడా కుదరట్లేదు వాహనాల మీద వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది ఇది గమనించిన చిన్నార్కూర్, శభరికొత్తగూడెం, ఆటో యూత్ బుధవారం అందరూ కలిసి ఆటోల మీద చిప్స్ తీసుకెళ్లి రోడ్డు మీద ఉన్న గుంతలు పూడ్చటం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్