రంపచోడవరం మండలం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జరగుతున్నాయని కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ డి. రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదవలనుకునే విద్యార్థులుజులై 20వ తేదీలోగాఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు కళాశాల హెల్ప్ డెస్క్ నందు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు.