మోతుగూడెం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా తొలి వార్షికోత్సవ వేడుకలు, మోతుగూడెం గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు గురువారం నిర్వహించారు. మొదటగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి మహిళా కార్యకర్తలచే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.