రోడ్డు పై పడ్డ చెట్టు... నిలిచిపోయిన వాహనాలు

81చూసినవారు
రోడ్డు పై పడ్డ చెట్టు... నిలిచిపోయిన వాహనాలు
కూనవరం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నెల్లిపాక గ్రామ సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్ద చింత చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు వైపులా వాహనాల నిలిచి పోయి ఉన్నాయి. సంబంధిత అధికారులు చెట్టును తొలగించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్