ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు విడుదల అయ్యాయి. ఏప్రిల్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాల విడుదలచేశారు. పాలిసెట్‌కు 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు.
ఫలితాల కోసం.. https://polycetap.nic.in/ క్లిక్ చేయండి.