మోతుగూడెం: యువత బాగా చదువుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి

74చూసినవారు
మోతుగూడెం: యువత బాగా చదువుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి
మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దబ్బగూడెం గ్రామంలో ఆదివారం చింతూరు సీఐ దుర్గా ప్రసాద్, డొంకరాయి ఎస్సై శివకుమార్, మోతుగూడెం పీస్ సిబ్బంది పర్యటించి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతూరు సీఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో యువత ఆర్థిక సమస్యలు వల్ల మధ్యలోనే చదువుని ఆపేస్తున్నారని చెప్పారు. అన్నల సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటూ, వారికి తగిన నగదు బహుమతి ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్