రాజవోమ్మంగి: స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

82చూసినవారు
రాజవోమ్మంగి: స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామంలో ఉన్న శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శిరీష విజయ భాస్కర్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష విజయ భాస్కర్ దంపతులు స్వామి వారి అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్