రంపచోడవరం: అక్రమ కట్టడాలు తొలగింపుకై ఆదివాసులు సిద్ధం కావాలి

0చూసినవారు
రంపచోడవరం: అక్రమ కట్టడాలు తొలగింపుకై ఆదివాసులు సిద్ధం కావాలి
రంపచోడవరం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు తొలగించాలంటూ శనివారం కరపత్రం విడుదల చేశారు. అక్రమ నిర్మాణాలపై రాజకీయాలు నడుస్తున్నాయని, అధికారులు కాసులకు కక్కుర్తి పడి తొలగింపు ప్రక్రియను నిలిపేశారని విమర్శించారు. ఆదివాసీలే ముందుగా సిద్ధమవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్