రంపచోడవరం: 126 మంది గిరిజన మహిళలకు సామూహిక సీమంతాలు

14చూసినవారు
రంపచోడవరం: 126 మంది గిరిజన మహిళలకు సామూహిక సీమంతాలు
రంపచోడవరంలోని స్థానిక యూనియన్ బ్యాంక్ ఆవరణలో ఆదివారం సుమారు 126 మంది గర్భిణీలకు సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతం సెట్టి, వెంకటేశ్వరరావు, మరియు గిరిజన పూజారులు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అనకాపల్లి సోహం ఆశ్రమ పీఠాధిపతి అరుణానంద స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్