రంపచోడవరం: ఎలక్టోరల్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం

17చూసినవారు
రంపచోడవరం: ఎలక్టోరల్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం
రంపచోడవరం శాసనసభ నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల జాబితా నిర్వహణ(ఎలక్టోరల్ మేనేజ్మెంట్)పై శిక్షణా కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు సబ్ కలెక్టర్ కల్పశ్రీ కే. ఆర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ శిక్షణ భారత ఎన్నికల సంఘంకు అనుబంధ సంస్థ అయిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్