రంపచోడవరం: క్రికెట్ విజేతగా లొద్దిపాలెం జట్టు

9చూసినవారు
రంపచోడవరం: క్రికెట్ విజేతగా లొద్దిపాలెం జట్టు
రంపచోడవరం మండలంలోని సీతపల్లి గ్రామస్థుల సహకారంతో సోదే వినోద్ కుమార్, ధర్మకుమార్ నిర్వహకులుగా వ్యవహరించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. గత నెల 6వ తేదీ నుండి జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో నియోజకవర్గంలో ని వివిధ మండలాలకు చెందిన 46 జట్లు పాల్గొన్నాయి. దేవీపట్నం జట్లు మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ లో లొద్దిపాలెం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు పండా వరలక్ష్మి బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్