రంపచోడవరం: పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను చెల్లించాలి

73చూసినవారు
రంపచోడవరం: పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను చెల్లించాలి
రంపచోడవరం మండల ఎంపీపీ బృదం శ్రీదేవి శుక్రవారం విజయవాడ PRRD కమిషనర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత సమస్యలను వివరించారు. ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసి గ్రావెల్ రోడ్లు వేయాలని, పెండింగులో ఉన్న ఎంపీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనాలను త్వరితగతిన విడుదల చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్