రంపచోడవరం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని చైర్మన్ కు వినతి

53చూసినవారు
రంపచోడవరం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని చైర్మన్ కు వినతి
షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం. శేఖర్, బిజెపి మండల అధ్యక్షుడు రామన్నదొర కోరారు. మంగళవారం రంపచోడవరంలోని ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ. బొజ్జిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వినతిలో. 2025 జనరల్ డీఎస్సీ నుండి ఏజెన్సీ పోస్టులు మినహాయించి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలన్నారు. ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్