రంపచోడవరం: సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి కార్యక్రమం

14చూసినవారు
రంపచోడవరం: సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి" కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గంగవరం మండలంలోని చిన్న అడ్డపల్లి, పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలు తెలియజేశారు. సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్