రహదారికి అడ్డంగా పడిన భారీ వృక్షం తొలగింపు

79చూసినవారు
రహదారికి అడ్డంగా పడిన భారీ వృక్షం తొలగింపు
ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాక శివారు ప్రాంతం లో శనివారం రాత్రి భారీ వృక్షం రోడ్డు పై పడడం తో వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ పీవో సంబంధిత అధికారులకు వృక్షాన్ని తొలగించాలని ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దింతో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని తొలగించడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్