దేవీపట్నం ఎంపీడీవోగా శనివారం సల్మాన్ రాజు బాధ్యతలు చేపట్టారు. లక్ష్మీపురం నుంచి బదిలీపై వచ్చిన ఆయన కార్యాలయ సిబ్బంది గౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడం, అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.