గంగవరంలో సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి కార్యక్రమం

0చూసినవారు
గంగవరంలో సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి  కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటింటికి కార్యక్రమం శనివారం రంపచోడవరం నియోజకవర్గం, గంగవరం మండలంలోని చిన్న అడ్డపల్లి, పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఎమ్మెల్యే శిరీష దేవి ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం, నియోజకవర్గంలో గత ఏడాదిగా చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుని, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కరపత్రాలను అందించారు.

సంబంధిత పోస్ట్