సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే

67చూసినవారు
సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
అడ్డతీగల మండల కేంద్రంలోని ఏపీఆర్ పాఠశాలలో విద్యార్థులు విద్యుత్ సరఫరా, నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఫోన్ లో తెలుసుకున్న ఎమ్మెల్యే ఎం శిరీష దేవి వెంటనే స్పందించి సుమారు 60 వేలు పెట్టి మోటార్, ప్లాస్టిక్ పైపులు మరియు కరెంట్ సమస్య లేకుండా పరిష్కారం చేశారు. ఎమ్మెల్యే కి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్