పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

0చూసినవారు
పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
పాడేరులో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు శూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ హామీలను గుర్తు చేస్తూ, ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్