అమలాపురం: కూటమి పాలనతో ప్రజల్లో సుఖ సంతోషాలు: ఎమ్మెల్యే

80చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మలికిపురం మండల కేంద్రం మలికిపురంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి పాలనలో సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్