రాజోలు ఎంఈవో కార్యాలయానికి అంబేడ్కర్ చిత్రపటం బహుకరణ

61చూసినవారు
రాజోలు ఎంఈవో కార్యాలయానికి అంబేడ్కర్ చిత్రపటం బహుకరణ
రాజోలు ఎంఈవో కార్యాలయానికి అంబేడ్కర్ చిత్రపటాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల దళిత చైతన్య వేదిక బహుకరించింది. ఈ మేరకు రాజోలు పట్టణంలో బుధవారం మండల ఎంఈవో నల్లి మనోహరానికి రాజోలు వైస్ ఎంపీపీ పొలమూరి శ్యాంబాబు చేతుల మీదుగా చిత్రపటం అందజేశారు. అంబేడ్కర్ చిత్రపటానికి ఎంఈఓ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్