అంతర్వేది: పుష్కర రేవును పరిశీలించిన ఎమ్మెల్యే

71చూసినవారు
అంతర్వేది: పుష్కర రేవును పరిశీలించిన ఎమ్మెల్యే
సఖినేటిపల్లి అంతర్వేదిలోని పుష్కరాల రేవును రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం పరిశీలించారు.
రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గ్రేడ్ వన్ రేవుగా అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. రేవు ఆక్రమణకు గురైందని ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెంట గుండుబోగుల పెదకాపు ఆలయ మాజీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ, ఎంపీటీసీ నాగరాజు ఉన్నారు.

సంబంధిత పోస్ట్